Bible Language

Exodus 27:7 (KJV) King James Version

Versions

TEV   మోతకఱ్ఱలను ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను.
ERVTE   బలిపీఠం రెండు వైపులా ఉండే ఉంగరాల్లోనుంచి కర్రలను దూర్చాలి. బలిపీఠం మోయడానికి కర్రలను ఉపయోగించాలి.