Bible Language

Ezekiel 40:45 (KJV) King James Version

Versions

TEV   అప్పుడతడు నాతో ఇట్లనెనుదక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది.
ERVTE   మనిషి నాతో ఇలా అన్నాడు: “దక్షిణానికి చూసే గది దేవాలయ సేవలో ఉంటూ పనిమీద ఉన్న యాజకులు ఉండటానికి ప్రత్యేకించబడింది.
IRVTE   అప్పుడతడు నాతో ఇలా అన్నాడు. “దక్షిణం వైపు చూసే గది మందిరానికి కావలి కాసే యాజకులది.