Bible Language

Genesis 14:3 (KJV) King James Version

Versions

TEV   వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి
ERVTE   రాజులంతా సిద్దీము లోయలో వారి సైన్యాలతో కలుసుకున్నారు. (సిద్దీమ లోయ యిప్పుడు ఉప్పు సముద్రం)
IRVTE   వీళ్ళందరూ కలిసి సిద్దీము (ఉప్పు సముద్రం) లోయలో ఏకంగా సమకూడారు.