Bible Language

Genesis 24:19 (KJV) King James Version

Versions

TEV   మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాతనీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి
ERVTE   అతను తాగటానికి పోయడం అయిన వెంటనే, “నీ ఒంటెలకు గూడా నేను నీళ్లు పోస్తాను” అంది రిబ్కా.
IRVTE   ఆమె అతనికి తాగడానికి నీళ్ళు ఇచ్చిన తరవాత “మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్ళు తోడి పోస్తాను” అని చెప్పి