Bible Language

Genesis 30:41 (KJV) King James Version

Versions

TEV   మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో చువ్వలు పెట్టెను.
ERVTE   మందలోని బలమైన జంతువులు ఎదైనప్పుడుల్లా యాకోబు చువ్వలను వాటి కళ్లముందు ఉంచాడు. కొమ్మల దగ్గర జంతువులు చూలు కట్టేవి.
IRVTE   మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో చువ్వలు పెట్టాడు.