Bible Language

Genesis 43:16 (KJV) King James Version

Versions

TEV   యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహ కునితో మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.
ERVTE   ఈజిప్టులో, వారితోబాటు బెన్యామీను ఉండటం యోసేపు చాశాడు. యోసేపు “ఆ మనుష్యుల్ని నా ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట చేయండి. ఈవేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు.
IRVTE   యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో “వీరిని ఇంట్లోకి తీసికెళ్ళి ఒక జంతువును కోసి వంట సిద్ధం చేయించు. మధ్యాహ్నం వీరు నాతో భోజనం చేస్తారు” అని చెప్పాడు.