Bible Language

Habakkuk 2:16 (KJV) King James Version

Versions

TEV   ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచు కొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్య బడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీదపడును.
ERVTE   కాని అతడు యెహోవా కోపాన్ని రుచిచూచితాగిన వానిలా నేలమీద పడతాడు. దుష్టపాలకుడా, నీవు గిన్నెనుండి తాగుతావు. నీవు పొందేది అవమానం; గౌరవం కాదు.