Bible Language

Habakkuk 2:3 (KJV) King James Version

Versions

TEV   దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.
ERVTE   వర్తమానం భవిష్యత్తులో ఒక ప్రత్యేక సమయం గురించినది. వర్తమానం పరిసమాప్తిని గురించినది. అది నిజమవుతుంది! సమయం ఎన్నడూ రానట్టుగా కన్పించవచ్చు. కాని ఓపికతో దానికొరకు వేచివుండు. సమయం వస్తుంది. అది ఆలస్యం కాదు.