Bible Language

Hebrews 6:19 (KJV) King James Version

Versions

TEV   నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.
ERVTE   భద్రతను దృఢత్వాన్ని కలిగించే నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు.