Bible Language

Isaiah 14:3 (KJV) King James Version

Versions

TEV   తమ్మును బాధించినవారిని ఏలుదురు.
ERVTE   యెహోవా మీ కష్టమైన పని తీసివేసి, మిమ్మల్ని ఆదరిస్తాడు. గతంలో మీరు బానిసలు. ప్రతి కష్టమైన పనినీ మనుష్యులు మీతో బలవంతంగా చేయించారు. అయితే యెహోవా మీకు కష్టతరమైన పనిని అంతం చేస్తాడు.