Bible Language

Jeremiah 38:13 (KJV) King James Version

Versions

TEV   యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.
ERVTE   మనుష్యులు యిర్మీయాను తాళ్ల సహాయంతో పైకిలాగి, నీళ్ల గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఆవరణలోనే యిర్మీయా రక్షకభటుల ఆధీనంలోఉన్నాడు.
IRVTE   యిర్మీయా అలాగే చేశాడు. అప్పుడు వాళ్ళు యిర్మీయాను తాళ్ళతో లాగారు. విధంగా వాళ్ళు అతన్ని గోతిలోనుంచి పైకి లాగారు. తరువాత యిర్మీయా చెరసాల ప్రాంగణంలో ఉంటూ ఉన్నాడు. PS