Bible Language

Jeremiah 50:38 (KJV) King James Version

Versions

TEV   నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
ERVTE   బబులోను నీటి వనరులపైకి ఒక కత్తి వెళ్లుగాక. నీటి వనరులన్నీ ఎండిపోతాయి. బబులోను దేశంలో విగ్రహాలు కోకొల్లలు. బబులోను ప్రజలు మూర్ఖులని విగ్రహాలు చాటి చెపుతున్నాయి. అందుచే ప్రజలకు కష్టనష్టాలు సంభవిస్తాయి.