Bible Language
Job 35:12
(KJV)
King James Version
Versions
TEV
కాగా
వారు
దుష్టులైన
మనుష్యుల
గర్వమునుబట్టి
మొఱ్ఱపెట్టుదురు
గాని
ఆయన
ప్రత్యుత్తర
మిచ్చుటలేదు.
ERVTE
“కాని
చెడ్డవాళ్లు
గర్వంగా
ఉంటారు.
కనుక
వారు
సహాయం
కోసం
దేవునికి
మొరపెడితే
దేవుడు
వారికి
జవాబు
ఇవ్వడు.