Bible Language

Joel 2:24 (KJV) King James Version

Versions

TEV   కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లి పారును.
ERVTE   మరియు కళ్లాలు గోధుమలతో నిండిపోయి ఉంటాయి. క్రొత్త ద్రాక్షారసం మరియు ఒలీవ నూనె సీసాలలో పొర్లిపోతూంటాయి.
IRVTE   కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి.
కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి.