Bible Language

Joel 3:21 (KJV) King James Version

Versions

TEV   అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును.
ERVTE   మనుష్యులు చాలా మంది ప్రజలను చంపేశారు. కనుక ప్రజలను నేను నిజంగా శిక్షిస్తాను!” యెహోవా దేవుడు సీయోనులో నివసిస్తాడు.
IRVTE   వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను. PEPS యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు. PE