Bible Language

Leviticus 11:34 (KJV) King James Version

Versions

TEV   తినదగిన ఆహారమంతటిలో దేనిమీద నీళ్ళు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.
ERVTE   అపవిత్రమైన మట్టి పాత్రలోని నీళ్లు ఆహారపదార్థం మీద పడినా, అందులోని ఆహారం అపవిత్రం అవుతుంది. అపవిత్రమైన పాత్రలోని పానీయం ఏదైనా అపవిత్రం అవుతుంది.
IRVTE   పవిత్రమూ తినదగినదీ అయిన ఆహారంలోనైనా అపవిత్రం అయిన మట్టిపాత్రలోని నీళ్ళు పడితే ఆహారం అపవిత్రం అవుతుంది. అలాంటి పాత్ర లోంచి పానీయం తాగినా అది అపవిత్రం అవుతుంది.