Bible Language

Leviticus 13:4 (KJV) King James Version

Versions

TEV   నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను యాజకుడు ఏడు దినములు పొడగలవానిని కడగా ఉంచవలెను.
ERVTE   “కొన్నిసార్లు ఒక వ్యక్తి చర్మంమీద ఒక తెల్లమచ్చ ఉంటుంది. కానీ మచ్చ చర్మంలోపలికి ఉండదు. అదే నిజమైతే వ్యక్తిని ఏడు రోజులపాటు ఇతరులనుండి యాజకుడు వేరు చేయాలి.
IRVTE   ఒకవేళ నిగనిగలాడే మచ్చ చర్మం పైన తెల్లగా కన్పించి, అది లోతుగా లేకుండా, అక్కడి చర్మం పై వెంట్రుకలు తెల్లగా మారకుండా ఉంటే యాజకుడు వ్యక్తిని ఏడు రోజులు వేరుగా, ఒంటరిగా ఉంచాలి. PEPS