Bible Language

Leviticus 13:44 (KJV) King James Version

Versions

TEV   వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది.
ERVTE   వ్యక్తి తలమీద కుష్ఠు రోగం ఉంది. వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
IRVTE   వాపు అలా సూచిస్తుంటే అతనికి వచ్చింది అంటువ్యాధి. అతడు అశుద్ధుడు. అతని తలపై ఉన్న వ్యాధి కారణంగా యాజకుడు అతణ్ణి అశుద్ధుడుగా ప్రకటించాలి. PEPS