Bible Language

Leviticus 14:10 (KJV) King James Version

Versions

TEV   ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.
ERVTE   “ఎనిమిదో రోజున, చర్మవ్యాధి కలిగి ఉండినవాడు దోషం లేని రెండు మగ గొర్రెపిల్లలను తీసుకొని వెళ్లాలి. దేషం లోని ఒక్క సంవత్సరపు ఆడ గొర్రె పిల్లను కూడా అతడు తీసుకొని వెళ్లాలి. ధాన్యార్పణ కోసం నూనె కలిపిన మూడు పదోవంతుల మంచి పిండిని అతడు తీసుకొని వెళ్లాలి. ఒక అర్ధసేరు ఒలీవ నూనె వ్యక్తి తీసుకొని వెళ్లాలి.