Bible Language

Leviticus 14:2 (KJV) King James Version

Versions

TEV   కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.
ERVTE   “చర్మరోగాలు కలిగి బాగుపడిన ప్రజలకు నియమాలు ఇవీ. “ఆ వ్యక్తిని పవిత్రం చేసేందుకే ఇవే నియమాలు. చర్మవ్యాధి వచ్చిన వ్యక్తిని ఒక యాజకుడు చూడాలి.
IRVTE   “చర్మవ్యాధి ఉన్న వ్యక్తి శుద్ధీకరణ జరిగే రోజుకి సంబంధించిన చట్టం ఇది. అతణ్ణి యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. PEPS