Bible Language

Leviticus 14:44 (KJV) King James Version

Versions

TEV   అప్పుడు పొడ యింట వ్యాపించినయెడల అది యింటిలో కొరు కుడు కుష్ఠము; అది అపవిత్రము.
ERVTE   అప్పుడు యాజకుడు లోనికి వచ్చి ఇంటిని పరిశీలించాలి. పొడ ఇంటిలో వ్యాపించి ఉంటే, అది త్వరగా యితర స్థలాలకు గూడా వ్యాపించే వ్యాధి. అందుచేత యిల్లు అపవిత్రము.