Bible Language

Leviticus 15:17 (KJV) King James Version

Versions

TEV   బట్టమీదను తోలుమీదను వీర్యస్ఖలనమగునో బట్టయు తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును.
ERVTE   ఒకవేళ బట్టమీద గాని తోలుమీదగాని వీర్యం పడితే, బట్టను లేక తోలును నీళ్లలో కడగాలి. సాయంత్రంవరకు అది అపవిత్రంగా ఉంటుంది.