Bible Language

Leviticus 5:12 (KJV) King James Version

Versions

TEV   అతడు యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది పాపపరిహా రార్థబలి.
ERVTE   అతడు పిండిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. పిండిలోనుండి యాజకుడు పిడికెడు పిండిని జ్ఞాపకార్థ అర్పణగా తీసుకోవాలి. యెహోవాకు హోమం వేయు బలిపీఠం మీద యాజకుడు పిండిని దహించాలి. అది పాపపరిహారార్థ బలి.