Bible Language

Leviticus 5:16 (KJV) King James Version

Versions

TEV   పరిశుద్ధమైనదాని విషయ ములో తాను చేసిన పాపమువలని నష్టము నిచ్చుకొని దానితో అయిదవవంతు యాజకునికియ్యవలెను. యాజకుడు అప రాధపరిహారార్థ బలియగు పొట్టేలువలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
ERVTE   పవిత్ర విషయానికి విరుద్ధంగా అతడు చేసిన పాపానికి అతడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ధరకు అయిదో వంతు అతడు కలపాలి. మొత్తాన్ని అతడు యాజకునికి ఇవ్వాలి. విధంగా అపరాధ పరిహారార్థ బలి పోట్టేలుతో వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూలిస్తాడు. దేవుడు వ్యక్తిని క్షమిస్తాడు.