Bible Language

Luke 21:3 (KJV) King James Version

Versions

TEV   బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను.
ERVTE   ఆయన, “నేను చెప్పేదేమిటంటే బీదవితంతువు అందరికన్నా ఎక్కువ హుండిలో వేసింది.
IRVTE   అప్పుడాయన “ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను.