Bible Language

Matthew 13:28 (KJV) King James Version

Versions

TEV   ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.
ERVTE   ‘ఇది శత్రువు చేసిన పని’ అని యజమాని సమాధానం చెప్పాడు. పని వాళ్ళు - ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు.