Bible Language

Matthew 22:7 (KJV) King James Version

Versions

TEV   కాబట్టి రాజు కోప పడి తన దండ్లను పంపి, నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.
ERVTE   రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు.
IRVTE   కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.