Bible Language

Micah 5:7 (KJV) King James Version

Versions

TEV   యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్య ప్రయత్నములేకుండను నరులయోచన లేకుండను గడ్డిమీద పడు వర్షమువలెను ఆయాజనములమధ్యను నుందురు.
ERVTE   యాకోబు సంతతిలో మిగిలిన వారుచాలామంది ప్రజలకు యెహోవా కురిపించే మంచులా ఉంటారు. వారు పచ్చగడ్డిపై పడే వర్షంలా ఉంటారు. వారు మనిషి కోసమూ వేచి ఉండరు. వారు ఎవరికీ భయపడరు.
IRVTE   యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ,
యెహోవా కురిపించే మంచులాగా,
మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ,
గడ్డి మీద పడే వానలాగా ఉంటారు. PEPS