Bible Language

Numbers 23:21 (KJV) King James Version

Versions

TEV   ఆయన యాకోబులో దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.
ERVTE   దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో పాపమూ దేవునికి కనబడలేదు. యెహోవా వారి దేవుడు, ఆయన వారితో ఉన్నాడు. మహారాజు వారితో ఉన్నాడు.