Bible Language

Proverbs 27:25 (KJV) King James Version

Versions

TEV   ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడు చున్నది కొండగడ్డి యేరబడియున్నది
ERVTE   మనుష్యులు ఎండుగడ్డి కోస్తే కొత్త గడ్డి పెరగటం మొదలవుతుంది. తరువాత కొండల మీద వెరుగుతున్న గడ్డిని వారు కోస్తారు.