Bible Language

Psalms 26:5 (KJV) King James Version

Versions

TEV   దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను
ERVTE   దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం. దుష్టుల ముఠాలలో నేను చేరను.
IRVTE   దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను.