Bible Language

Psalms 65:3 (KJV) King James Version

Versions

TEV   నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు.
ERVTE   మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు, పాపాలను నీవు తీసివేస్తావు.