Bible Language

Psalms 69:5 (KJV) King James Version

Versions

TEV   దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
ERVTE   దేవా, నేను తప్పు చేయలేదని నీకు తెలుసు. నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.