Bible Language

Psalms 89:13 (KJV) King James Version

Versions

TEV   పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.
ERVTE   దేవా, నీకు శక్తి ఉంది! నీ శక్తి గొప్పది! విజయం నీదే!
IRVTE   నీకు బలిష్టమైన హస్తం ఉంది. నీ హస్తం దృఢమైనది. నీ కుడిచెయ్యి ఘనమైనది.