Bible Language

Romans 2:2 (KJV) King James Version

Versions

TEV   అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.
ERVTE   దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు.
IRVTE   పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు.