Bible Language

Titus 2:12 (KJV) King James Version

Versions

TEV   మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,
ERVTE   అది నాస్తికత్వాన్ని, ఐహిక దురాశల్ని మానివేయుమని బోధిస్తుంది. మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ప్రపంచంలో జీవించుమని బోధిస్తుంది,
IRVTE   12-13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, లోక సంబంధమైన దురాశలనూ వీడి, యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది. PEPS