Bible Language

1 Corinthians 12:24 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.
ERVTE   బహిరంగ పరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు.