Bible Language

1 Corinthians 5:2 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసిన వారు కారు.
ERVTE   ఇది గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన విషయము. పని చేసిన వాణ్ణి మీరు సంఘం నుండి బహిష్కరించవలసి ఉంది.
IRVTE   {సంఘంలో చెడుగును పట్టించుకోక పోవడం చీలికల మూలంగానే} PS ఇలా ఉండి కూడా మీరు విర్రవీగుతున్నారు. నిజానికి విషయమై మీరు విలపించాలి గదా. ఇలాటి పని చేసిన వాణ్ణి మీలో నుండి తప్పక వెలివేయాలి.