Bible Language

1 Corinthians 7:24 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.
ERVTE   సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉండి దేవువునితో కలిసి ఉండండి.