Bible Language

1 Corinthians 8:8 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.
ERVTE   ఆహారంవల్ల మనము దేవునికి సన్నిహితులము కాలేము. ఆహారం తినకపోతే నష్టం ఏమీ లేదు. తింటే వచ్చిన లాభం లేదు.