Bible Language

1 Kings 20:19 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   రాజ్యాధిపతులలోనున్న ¸°వనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి
ERVTE   రాజైన అహాబు యొక్క యువసైనికులు దండయాత్రను నడుపుతున్నారు. ఇశ్రాయేలు సైన్యంవారిని అనుసరిస్తూవుంది.
IRVTE   రాజ్యాధికారుల్లో ఉన్న యువకులు, వారితో కూడ ఉన్న సైన్యం, పట్టణంలో నుంచి బయలు దేరారు. PEPS