Bible Language

1 Samuel 22:18 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   రాజు దోయేగుతోనీవు యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడిఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదుగురిని ఆదినమున హతముచేసెను.
ERVTE   అప్పుడు రాజు దోయేగును పిలిచి, “నీవు వెళ్లి యాజకులను చంపు” అని ఆజ్ఞాపించాడు. దానితో ఎదోనీయుడైన దోయేగు వెళ్లి యాజకులందరినీ చంపేసాడు. రోజు ఎనభై అయిదు మంది యాజకులను దోయేగు చంపేసాడు.