Bible Language

2 Corinthians 5:18 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
ERVTE   ఇదంతా దేవుడు చేసాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా చేసే బాధ్యత మనపై ఉంచాడు.