Bible Language

2 Corinthians 5:4 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
ERVTE   గుడారంలో నివసిస్తున్నంతకాలం మనం పెద్దభారంతో మూల్గుతూ ఉంటాము. భౌతిక శరీరాన్ని ధరించిన మనము జీవితం యొక్క అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకొంటాము.