Bible Language

2 Corinthians 7:5 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను.
ERVTE   మేము మాసిదోనియ దేశానికి వచ్చినప్పటినుండి మా దేహాలకు విశ్రాంతి లేదు. ప్రతిచోటా మమ్మల్ని కష్టపెట్టారు. బయట ఆందోళనలు, లోపల భయాలు.