Bible Language

2 Samuel 22:43 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను.
ERVTE   నా శత్రుమూకను తుత్తునియలు చేశాను! వారు నేలమీది ధూళిలా చితికిపోయారు; నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగు వారిని నా పాదములతో అణగ దొక్కాను.
IRVTE   నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను.
వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.