Bible Language

Luke 4:3 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అపవాదినీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను
ERVTE   సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.
IRVTE   సాతాను ఆయనతో, “నీవు దేవుడి కుమారుడివైతే, రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు” అన్నాడు.