Bible Language

Proverbs 11:1 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
ERVTE   వస్తువులను సరిగ్గా తూచలేని త్రాసులను కొందరు మనుష్యులు ఉపయోగిస్తారు. మనుష్యులను మోసం చేయటానికి వారు త్రాసులను ఉపయోగిస్తారు. తప్పుడు త్రాసులు యెహోవాకి అసహ్యం. కానీ సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు ఇష్టం.
IRVTE   దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం. PEPS