Bible Language

Acts 18:1 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అనుఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.
ERVTE   తరువాత పౌలు ఏథెన్సు వదిలి కొరింథుకు వెళ్ళాడు.