Bible Language

Deuteronomy 1:6 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును;
ERVTE   “మన దేవుడైన యెహోవా హొరేబు (సీనాయి) కొండమీద మనతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, ‘ఈ కొండ దగ్గర మీరు యిప్పటికి చాలా కాలంనుండి నిలిచి ఉన్నారు.